క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Monday 22 February 2010

వ్యక్తిగత జ్యోతిష సలహా పొంద కోరుతున్నారా?

మీరు జ్యోతిష్కులా ? మరి నాకు చెబుతారా? ఫీజు ఎంత తీసుకుంటారు? ఫీజు ఎలా మీకు చేర్చాలి ఫలితం ఎలా నాకు పంపుతారంటూ మెయిళ్ళ పరంపర తట్టుకోలేక పోతున్నాను.

అందుకే పదే పదే రొటీన్ విచారణలకు సమాదానం ఇచ్చే పనిని వదిలించుకోవడం కోసం ఈ ఒక్క పోస్టు జగన్ గురించి కాక జ్యోతిషం గురించి వేస్తున్నాను.అందుకే క్షమించమంటున్నాను.

నేను జ్యోతిష్కుడ్నే.మరీ 1989 నుండి ప్రొఫెష్నల్గా జ్యోతిషం చెప్పుకుంటున్న జ్యోతిష్కుడ్నే. చంద్రబాబుతో సహా ఎవరికైనా వారు కోరి వస్తే జ్యోతిష్యం చెప్పడం నా ధర్మం. అందరికీ చెబుతాను.

మీకు కాని మీకు కావల్సిన వారికి గాని జ్యోతిష్య సలహా అవసరమైతే మీరు సంప్రదించాల్సిన నా ఇమెయిల్ అడ్రస్ :
s_murugesan_67@yahoo.com
swamy7867@gmail.com

జ్యోతిష్య సలహా రుసుము :
జీవితాంతం మీకు పనికొచ్చే 12 పీజీల ద్వాదశ భావ రీడింగు -అవసరమైన పరిహారాలు - దశా బుక్తి ఫలితాలతో పాటు + మీ భవిష్యత్తుకు సంభంధించిన 10 ప్రశ్నలకు సమాధానం ఆడియో ఫైల్స్ గా పొందటానికి మీరు చెల్లించవలసిన రుసుము రూ 250 /- మాత్రమే
ఫ్యేమిలి ప్యేక్: భార్య + భర్త + ఒక వారసునికి లేదా వారసురాలికి రూ.500/- మాత్రమే
ఎలా చెల్లించాలి:

నా బ్యాంకు ఖాతాలో జమ చేయ కోరువారు లేదా బదిలి చేయ కోరువారికి నా ఖాతా వివరాలు:
Bank : State Bank of India
Name: Sundaresan Murugan
A/C No: 30333022274

Branch Name: GREAMSPET

Branch Code: 7083

Address: C.B.ROAD

City/State: CHITTOOR, AP

Pincode: 517002

Swift Code: N/A

RTGS : YES

ఎం.ఓ పంప దలచినవారు:
చిత్తూరు .ఎస్.మురుగేషన్ , 17-201,కుమ్మర వీథి, చిత్తూరు ఆ.ప్ర 517001 అనే చిరునామాకు పంపండి.
ఏదైన అదనపు వివరాలు తెలుసుకునేందుకు నా సెల్ నెంబరు: 9397036815

గమనిక:
పుట్టిన తేది,నెల,సమయం,పుట్టిన ఊరు తప్పని సరి తెలపాలి. ఈ వివరాలు తెలియని వారు దయచేసి సంప్రదించకండి

5 comments:

  1. ఎల్లొ అక్షరాలు తీసి మరోటి ఉంచండి...

    ReplyDelete
  2. meru jagan ki sep 5 taruvata baguntundi annaru.now oct 19.mari mee jyosishyam ni memu ela nammagalam.

    ReplyDelete
    Replies
    1. మిస్టర్ అనాని !
      స్వంత పేరు చెప్పుకునే దమ్ము ధైర్యము లేని నీకు - తద్వారా కని, పేరు పెట్టి,పెంచిన తల్లి తండ్రులను సైతం అవమానించే నీకు -కేవలం అక్కసుతో జంతువులు మలవిసర్జణ చేసినట్టుగా కమెంట్ వేసే నీకు సమాదానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.

      అయినా ఎన్.టి.ఆర్ నేర్పిన ముక్కు సూటి తనం - వై.ఎస్. నేర్పిన హూందా తనంతో సమాదానం చెబుతున్నాను.

      సెప్.ఐదు తరువాత బాగుంటుందని (మాత్రమే ) చెప్పి ఉన్నాను. జగన్ విడుదలకు మార్గం ఎప్పుడో సగమమైంది. ( చాలా మందికి బెయిళ్ళు మంజూరు అవుతుండటం గమనించలేదా?) జగన్ విడుదల కావడం కాయం.

      బాబు డాబు డాం అని ప్రేలడం -కిరణ్ అస్తమించడం ఖాయం.

      Delete
  3. my nageswararao
    dob 13-10-1991 time 10:00 am abbirajupalem

    ReplyDelete
  4. 01-02-1988 1:30am my name is b v maheshwara reddy

    ReplyDelete