క్షమించండి !

నా ఈ బ్లాగును అప్డేట్ చెయ్యడం లేదు. ప్రస్తుతం నా మరో తెలుగు బ్లాగ్ రెగ్యులరుగా అప్డేట్ అవుతూంది. అందులోని టపాలను చదవడానికి ఇక్కడ నొక్కండి

Wednesday 6 June 2012

వై.ఎస్.పయణించిన చాపర్లో కాల్పులు? కేకలు?


గత 2009 ,సెప్టెంబరు ,2 న వై.ఎస్.పయణించిన చాపర్లో కాల్పులు జరిగాయా? వైఎస్. కేకలు వేసారా? ఈ ప్రశ్నలు నాలో రేకెత్తించింది బుధవారం నాడు సాక్షిలో ప్రచురితమైన వార్తే .సాక్షి ఒక కార్పోరేట్ సంస్థ - దానికి ఎం.డి జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ హిట్ లిస్టులో ఉన్న వ్యక్తి. ఇప్పటికే సాక్షి పై ఎన్ని విదాలైన కుట్రలు జరిగాయో అందరికి విదితం ( రెయిడ్స్, బ్యాంక్ ఖాతాల స్థంభన,ఆస్తుల జప్తుకు యత్నం, ప్రభ్తువ ప్రకటనల నిలిపివేత) పైగా ఇది ఎన్నికల సమయం. ఇ.సి తలచుకుంటే ఏమైనా చెయ్యగలదు. రాష్ఠ్ర్ర ,కేంద్ర ప్రభుత్వాలు కన్నెర్ర చేస్తే అసలికి మోసం రామహరే .. అయి పోతుంది.

ఈ పరిస్థితిలో ఎందుకొచ్చిన "పెంట" అని బాహుటంగా వ్రాయలేక పోయారో ఏమో గాని సాక్షి ప్రచురించిన వ్యాసాన్ని పూర్తిగా చదివినప్పుడు నాకు కలిగిన అనుమానం - అవాఅహణ ఇదే. కాల్పులు జరిగి ఉండవచ్చు. కాల్పులు జరిపిన "వ్యక్తి" చాపర్ కూలి పోతుంటే భయిటకు దూకి ఉండాలి. (మృతుల్లో ఒకరి శరీరం మాత్రం కేవలం ముఖం మాత్రం దెబ్బ తింది -తక్కిన శరీరమంతట చెక్కు చెదరకుండా ఉంది) తక్కిన వారి మృత దేహాలు తునా తునకలుగా మారి -కాలి - మాంసపు ముద్దలు అయి పోయాయి.

కొత్త చాపర్ ఉండగా -మూలన పడేసిన డొక్కు చాపర్ ఏర్పాటు చెయ్యడం - గాలిలోకి ఎగిరిన కొంత సమయానికి అందులో అన్ని విదాలైన సాంకేతిక లోపాలు తెలెత్తడం - ఒక్కొక్కటే అన్ని పరికరాలు పని చెయ్యక పోవడం చాపర్ మాయమైందన్న వార్త రాగానే కొత్త చాపర్ గాలింపులో పాల్గొనడం - సతరు చాపరుకు సంభందించిన పైలట్లకు మూకుమ్మడిగా శెలవులు ఇవ్వడం - ఏయిర్ వర్తినెస్ సర్టిఫికేట్ చెల్లు బాటు పై పదే పదే మాట మార్చడం - వై.ఎస్. మృత్యు వాత పడటానికి కారణాలుగా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న "మృత్యు మేఘాలు" ఘటనా స్థలికి దూ........రంగానే ఉన్నాయన్న సంగతి ఇవన్ని ఒక ఎత్తైతే..

//ముఖ్యమంత్రి ప్రధాన భద్రతా అధికారి వెస్లీకి చెందిన పిస్టల్ అత్యంత ఆధునికమైనది. ఎప్పుడూ లోడ్ చేసి, సిద్ధంగా ఉంటుంది. ఆయన వద్ద మొత్తం 13 బులెట్లు ఉంటాయి.//

నోట్ దిస్ పాయింట్ !

// కానీ.. ఘటనా స్థలం నుంచి కేవలం 7 బులెట్లే దొరికినట్లు సీబీఐ అధికారులు చెప్తున్నారు. మరి మిగతా 6 బులెట్లు ఏమైనట్లు? //
చాపర్ కూలిన ప్రదేశానికి ఏమాత్రం రక్షణ కల్పించక పోయినా వారం పది రోజుల అనంతరం కూడ అక్కడ ఏవేవో దొరికాయి. కాని ఈ ఆరు బుల్లెట్స్ మాత్రం దొరకనే లేదు.

నోట్ దిస్ పాయింట్.

//ప్రమాద స్థలంలో ఖాళీ మేగజీన్‌తో దొరికిన తుపాకీని లేబొరేటరీకి పంపించగా.. ఈ తుపాకీ నుంచి ఫైరింగ్ జరిగిందనటానికి ఆనవాళ్లుగా రసాయనిక అవశేషాలు ఉన్నాయని సెంట్రల్ ఫోరెన్సిక్ సెన్సైస్‌కు చెందిన సీనియర్ సైంటిస్ట్ అధికారి చెప్పినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది.//

నోట్ దిస్ పాయింట్ ఆల్సో !

//ఇదిలావుంటే.. హెలికాప్టర్ అవశేషాల్లో ఎగ్జిట్ డోర్‌కు ఒక రంధ్రం ఉన్నట్లు గుర్తించారు.//

ఆతరువాత అది బుల్లెట్ వలన ఏర్పడింది కాక పోవచ్చు అని తేల్చారన్నది వేరే సంగతి .

//హెలికాప్టర్ దుర్ఘటనపై డీజీసీఏ దర్యాప్తు చేపట్టి.. ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సీవీఆర్‌ను విశ్లేషణ కోసం విదేశాలకు పంపించింది. దుర్ఘటన జరిగిన తర్వాత దాదాపు రెండు నెలలకు రెండు ప్రముఖ తెలుగు టీవీ చానళ్లలో సంచలనాత్మక కథనాలు ప్రసారమయ్యాయి. సీవీఆర్‌లో సంభాషణలు తమకు తెలిశాయని ఆ చానళ్లు పేర్కొన్నాయి. ఘటన జరగటానికి కొద్ది నిమిషాల ముందు ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పెద్ద పెద్దగా కేకలు వేసినట్లు సంభాషణల్లో వినిపించిందని చెప్పాయి.

పైలట్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ పేర్కొన్నాయి. అయితే.. రెండు, మూడు గంటల పాటు ఈ కథనాలను ప్రసారం చేసిన ఆ చానళ్లు ఆ తర్వాత ఈ అంశంపై మౌనం దాల్చాయి. దీని అర్థం ఏమిటి? ఆ చానళ్లకు సీవీఆర్‌లోని సంభాషణలు అందాయా? అవి ప్రసారం చేసిన కథనాల్లో వాస్తవమెంత? ఆ వెంటనే ఆ చానళ్ల గొంతులు ఎందుకు మూగబోయాయి? తెర వెనుక ఏం జరిగింది?//

ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తే .. రిలైయన్స్ బ్రదర్స్ చరిత్ర ఒక సారి తిరగేస్తే హెలికాఫ్టర్ ఫ్యూయెల్ చాంబర్లో చెక్కెర పోసి ప్రమాదానికి కుట్ర పన్నడం వారికి వెన్నతో పెట్టిన విథ్య. ఇలాంటి ఏర్పాట్లేవో చేసి ఉండాలి.

ఈ ఏర్పాటు చేసిన వ్యక్తి కూడ చాపర్లో పయణించి ఉండాలి. చాపర్లో ౩ ఫూయెల్ చాంబర్లుంటాయట. ఒక దానిలోని ఇందనం అయిపోయాక రెండో చాంబర్లోని ఇందనం సరఫరా అవుతుంది. ఆ రెండో చాంబర్లోని తిరకాసు జరిగి ఉండాలి.

వెంటనే ఒక సారిగా ఇందన సరఫరాలో సమస్య రావడం - రెండు ఇంజిన్లు నిలిచి పోవడం జరిగి ఉండాలి. ఇంతే కాక రెండు ఇంజిన్లు ఒకేసారి ఆగి పోయినా కాసేపు మ్యేనేజ్ చేసుకోవడానికి వీలు కల్పించే టర్బైన్, రోటర్లల్లోను కొన్ని "కుట్ర పూరిత ఏర్పాట్లు" చేసి ఉండాలి. దీంతో పైలట్లకు అనుమానం కలిగి "కుట్ర" గురించిన తమ అనుమానాన్ని వెలిబుచ్చి ఉండాలి.

దీంతో వై.ఎస్. ఆగ్రహం వ్యక్తం చేయడం -పెద్దగా కేక వెయ్యడం జరిగి ఉండవచ్చు. వై.ఎస్.భద్రతాధికారి కాల్పులు జరిపి ఉండవచ్చు. లేదా వై.ఎస్సే సతరు వ్యక్తి పై ఫైర్ చేయమని ఆదేశించి ఉండవచ్చు.

వై.ఎస్. శతృవులను క్షమించిన దాఖలాలున్నాయి కాని ద్రోహులను క్షమించిన దాఖలాలు లేవు అన్న సంగతిని ఇక్కడ గుర్తుకు తెచ్చుకొండి.

కుట్ర ముందుగా భయిట పడిందన్న భయంతో తాను ప్లాన్ చేసిన సమయానికి కాస్త ముందుగానే సతరు "వ్యక్తి" భయిటకు దూకడానికి ప్రయత్నించి ఉండవచ్చు - అప్పుడు ఎక్సిట్ డోర్ పై బుల్లెట్తో రంద్రం ఏర్పడి ఉండవచ్చు.

అలా భయిటకు దూకి తప్పించుకోవడమే సతరు "వ్యక్తి" ఉద్దేశమై ఉండవచ్చు. కాని సమయం తారు మారు కావడం -హడావుడి కారణంగా "లెక్కలు" తప్పి ముఖం కొండల్లో మోదుకోవడం వలన మరణం సంభవించి ఉండవచ్చు.

ఇదే కాక ఇంటివద్దనుండి బేగం పెట్ చేరడానికి కావల్సిన సమయానికి పదింతల సమయం తీసుకున్న వ్యక్తి ఎవరు? ఎవరి ఖాతాలో దుస్సంఘఠణకు కొన్ని రోజులకు ముందుగా పెద్ద మొత్తంలో డబ్బులు చేరాయి అన్న విషాయాలను కూడ క్రోడి కరించి ఆలోచిస్తే వై.ఎస్. "హత్య"కు కుట్ర చేసిన - తన కుట్రకు తనే బలైన వ్యక్తిని నిర్థారించుకోవచ్చు.

సాక్షి ప్రచురించిన పూర్థి పాఠాన్ని చదవ కోరువారు ఇక్కడ నొక్కండి . సాక్షి కథనం మరీ " డెన్స్" ఉండడంతో నేను రెండు మూడు చోట్ల కత్తెర వేయడం - చిన్న చిన్న మార్పులు చేయడం జరిగిందే కాని నా అనుమానాలకు మూలం మాత్రం సాక్షి కథనమే.

సాక్షి సైతం బాహుటంగా వ్రాయలేని విషయాన్ని మీరెందుకు వ్రాస్తున్నారు. మీకు సమస్యలు రావా అంటే వస్తాయి. రాక చస్తాయా.

ఈ నేపథ్యంలో శ్రీ శ్రీ గాని మాటను ఉఠంకించి ఈ టపాను పూర్తి చేస్తా. "జైల్లో పెడితే తిండి సమస్య పోతుంది - ఉరి తీస్తే జీవిత సమస్యే పోతుంది "

వై.ఎస్.ఆర్ అమర్ రహే !

31 comments:

  1. ఎవడైనా తలమాసిన డైరెక్టర్ దొరికితే సినిమా తీయండి

    ReplyDelete
  2. హెలికాప్టర్ డోర్ తెరిచి దూకి తప్పించుకుందామనుకున్నాడా? అమోఘమైన కథనం, అప్ప్లై చేస్తే మీకు అస్కార్ అవార్డ్ వస్తుంది.

    ReplyDelete
  3. చాలా మంచి వ్యాసం YS&Co అభిమానులకు.

    అయితే ఇన్ని అనుమానాలనూ ఇన్ని ఋజువులనూ ఇన్నాళ్ళూ యెందుకు కడుపులో దాచిపెట్టుకున్నాట్లో YS&Co వారు.

    సాక్షి (కర)పత్రిక చదివితే YS&Co తప్ప మిగతా ప్రపంచం అంతా యెంత భయంకరమైన ఉన్మాదులో ఇట్టే తెలిసిపోతుంది.

    ReplyDelete
  4. accidental gaa poyedemo..., simple gaa anukunnaa..., intha jarigindaa ..., ayinaa vaadiki idi koodaa thakkuve..., parledu... nuvvu edavaku

    ReplyDelete
  5. rightly said anonymous. Aa haindava drohi ki maa yedu kondala vaadu sari ayina sikshe vesaadu. Vaadi kodukki(john mohan alias fake reddy ki) kooda ide gathi padutundi maa venkanna tho games aadithe. Maaku ippatinunchi rendu deepavalilu jarupukontunnaamu from 2009 onwards. John kooda pothe moodu diwalis enchakkaga.

    ReplyDelete
    Replies
    1. మురళి గారు !
      దీప,దూప,నైవేద్యాలకు నోచుకోని గుళ్ళకు వెయ్యి,ఆ గుళ్ళొ బ్రాహ్మణులకు వెయ్యి ఐదు వందలు కేటాయించిన వై.ఎస్.ఆర్ హైందవ ద్రోహియా? బేష్ !

      Delete
  6. enni weblinks kaavaalante anni links pedataanu. Ysr haindava drohi ani niroopinchataaniki. Meeku opika unte chadavandi. Tirumala ki oka converted xtian(ysr half brother/raja reddy illegal son), karunakar reddy ni chairman ga chesi, tirumala ni bhrushtu pattinchaledaa ysr? 20 percent innocent hindus ni thana adhikaaram, dabbu addu pettukoni convert cheyyaledaa thana alludi dwaaraa state lo? Punya kshetramaina tirumala lo jrg wealth management ane xtian samstha ki prasadaala tayaariki avasaramayye dinusula procurement contract ippinchi, vaalla cheta kondapaina office open cheyinchi matha maarpidulaki, tirumala funds golmaal ki paalpadindi nijam kaadaa? Ilaantivi kokollalu. Vaadi koduku monnatiki monna tirumala sannidhi lo chesina daashteekam(swamy vyathirekatha/declaration sign cheyyakunda) evaru marchipotaaru?

    ReplyDelete
  7. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fkarsewak.blogspot.in%2F2012%2F05%2Fchristist-ys-jagan-bulldozed-himself.html&h=TAQHXefFxAQFN4G_rzXf22H0iDIo1RSpu6eO-FTDR4sJ4GQ

    ReplyDelete
  8. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.sanghparivar.org%2Fblog%2Fmanojzanvar%2Ffacts-about-dr-y-samuel-rajasekara-reddy-an-anti-hindu-chief-minister-prajarajyam-w&h=JAQHpIpeEAQFX1cMXYpHCqVI79vZPF_b23AARDfsTaBhHeQ

    ReplyDelete
    Replies
    1. మురళి గారూ !
      శ్రీలంకలో తమిళులకు ఎందుకింత దుర్భర పరిస్థితి ఏర్పడిందో తెలుసా? అక్కడ మెజారిటీలైన సింహళులకు మైనారిటీలకు మాత్రమే ఉండవలసిన అబధ్రతా భావం ఏర్పడటమే

      హైందవ మతం సనాతన మతం. దీనిని ఎందరు వచ్చినా ఏమి చెయ్యలేరు.

      మెజారిటి వారికి అబధ్రతా భావం ఏమిటండి సిల్లిగా

      Delete
    2. Aahaan, ayithe samuel alias fake reddy laanti vaaru enni daashteekaalu chesinaa bharistu, anigi, manigi undaalantaaru. Maa baaga chepperu lendi.

      Delete
    3. 90 percent unna matham ippudu 70 percent ki vochindi India lo. Alaa choostu koorchunte ilaanti haindava drohulu(paapulu) majority ayipoye rojulu entho dooram lo levu.

      Delete
    4. మురళి గారు ,
      నేనూ హిందువునే. నేనైతే సూక్ష్మాన్ని పట్టుకున్నాను. మీరెమో స్థూలాన్ని పట్టుకుని వ్రేలాడుతున్నారు.

      సూక్ష్మంగా చూసినప్పుడు సర్వమతాల సారం ఒక్కట్టే. ప్రతి మతస్తుడు తన మతానికి నిజాయితిగా ప్రవర్తిస్తె అసలు సమస్యే రాదు.

      నేను మొదట నా ఇంటిని చక్క పెట్టుకోవాలి. నా వాళ్ళకు సన్మార్గం చూపాలి. అప్పుడు వారు వేరే దారి వెతకరు.

      మొదట హైందవంలోని కుల వ్యవస్థ ,కుల వివక్ష,దొంగ స్వాముల ఆగడాలను అరికట్టండి. గుళ్ళల్లో అందరికి సమాన మర్యాదలు జరిగేలా చూడండి.

      ఇంకెవ్వరు మత మార్పిడికి ప్రయత్నించినా కుదరదు. అలాకాక నేను /మేము/ మా మతం ఇలాగే ఉంటాం కాని ఎవరూ మతం మార కూడదంటే అదెలా సాధ్యం.

      Delete
    5. mana prajala balaheenathalani(pedarikam, avidya, prakruthika arishtaalu laantivi) thanaku unna donga sommu tho, adhikaaram tho matha maarpidilu chestu unna samuel alias fake reddy kutumbaanni enduku samardhinchaali? Paiga factionist, gajadonga koodaanu. Inkevvaru leraa naayakulu, partylu? Meeru sookshmam ani antunnaaru antene meeku mee matham patla gouravam ledu ani telipotondi. Meeku inni web links pettenu. Meeru deniki kooda correct ayina samaadhaanam ivvaleru. Samuel alias fake reddy kutumbaaniki haindava matham meeda enduku antha kasi ani eppudainaa aalochinchaaraa assalu? Raajakeeya nayakudiki matha maarpidula business enduku assalu? Most communal criminal politician samuel. Samuel ki prajalu hindulu hindulu ga unte enti nashtam? Matham maarusthe, aa matham musugu lo enblock ga voters ni prabhaavitam cheyyochchu ani aa dushtudi uddesyam. Mana hindulu elaago gorrela mandalu, tholu mandam kadaa. Inka tiruge undadu ani athani uddesyam.

      Delete
    6. dabbu tho, inti mundu boringulu veyinchi, tsunami, varadalu vochinappudu relief camps petti matham maarustunnaaru. Prajalu taamanthata taamu evvaru matham oorike maaratledu. Adi gurtu pettukondi.

      Delete
    7. మురళి గారు !
      ఆ పనులను అందాక జరగకుండా ఆపినవారెవరు . పోని ఆపారానుకున్నా ఆగి పొయిన పనులను మీరే ( ఐ మీన్ హిందుత్వ శక్తులు ) ఎందుకు చేసి వారిని దక్కించుకోకూడదు?

      ఆటో శంకర్ అని ఒక కిరిమినల్ ఉండే అతను వెలిగి పోతున్న రోజుల్లో ఎందరో వచ్చి ఎన్నో గుళ్ళకు డొనేషన్స్ పట్టుకెళ్ళేవారు.

      తీరా అతను పట్టుబడి ఉరి శిక్ష పడి జైల్లో ఉండగా ఎ పూజారి, ఏ అర్చకుడు అతన్ని వెళ్ళి కలవలేదు.

      ఒక ఫాదర్ మాత్రమే ప్రతి ఆదివారం వెళ్ళి అతని కోసం ప్రార్థించే వాడు. చివరికి ఆటో శంకర్ క్రైస్తవుడుగా మారాడు.

      లోపాన్ని మనలో పెట్టుకొని అవతలి వారిని తప్పుపట్టడం అవివేకం

      Delete
    8. Christian missionaries convert such Hindus who are very poor,illiterate,who know nothing about Dharma.But Christians who want to know what Dharma is,what truth is,get interested in Hinduism and become Hindu.They don't need money,medication or educational facilities unlike our poor Hindu brothers.

      Delete
    9. మురళి గారు!
      మీ విశ్లేష్ణ తార్కికంగానే కనిపిస్తూంది. అంటే దేశంలో ఉన్న పేదవాళ్ళంతా క్రిస్టియన్లై పోతారు. దనవంతులైన క్రిస్టియన్స్ అంతా హిందువులై పోతారన్న మాట.

      అంటే హిందూ మతంలో పేదవానికి ఒరిగేది ఏది లేదు. దనవంతులకంటే "ధర్మం -సత్యం" గురించిన జ్నానం లభ్యమవుతుందన్న మాట.

      మరి హిందువులుగా కొనసాగుతున్న పేదవారి సంగతేమిటి? క్రైస్తవులుగా కొనసాగుతున్న దనవంతుల సంగతేమిటి?

      తప్పును పేదరికం పైకి,నిరక్షరాశ్యత పైకి తోసెయ్యకుండా మన ,మన స్వాములు, గురువుల లోపాలేమిటో తెలుసుకుని సవరించుకోవలసిన అవసరం ఉంది.

      మొదట లోపాలను కనుగొనాలి.అంగీకరించాలి.సవరించాలి ఇదీ అసలైన పరిష్కారం.

      Delete
    10. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.tehelka.com%2Fstory_main.asp%3Ffilename%3Dts013004shashi.asp&h=tAQGR907C

      Delete
  9. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.hindudharmaforums.com%2Fshowthread.php%3Fp%3D32111&h=XAQEmIY0zAQFuU9dGDwXpFE6O5NQtcM_zQOl09vKAUEQK5A

    ReplyDelete
  10. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.hindujagruti.org%2Fnews%2F7828.html&h=AAQFGRSEqAQFy4qGOANd4vayuw_JeCsR5XjOk4wJOCkZsxw

    ReplyDelete
  11. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fjanamejayan.wordpress.com%2F2009%2F09%2F03%2Fmore-eulogy-on-ysr%2F&h=oAQF00MwOAQFfK_k4nwFjnvgwjoG2G_rwH8a8QoJvgR7jqQ

    ReplyDelete
  12. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.mylot.com%2Fw%2Fdiscussions%2F2122261.aspx&h=QAQHSEs2WAQE6-pnQtubwkmuR7JXLvskLn2IHzySNgYmzVw

    ReplyDelete
  13. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fbharatabharati.wordpress.com%2F2009%2F10%2F12%2Fthe-christianization-of-andhra-pradesh-b-r-haran%2F&h=-AQHHxE8yAQHBeMtwATEpGEbnga4f3nLL3SmzCVk5rFoD6A

    ReplyDelete
  14. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.google.co.in%2Furl%3Fsa%3Dt%26rct%3Dj%26q%3Djagans%2Blinks%2Bwith%2Bmangali%2Bkrishna%26source%3Dweb%26cd%3D1%26ved%3D0CFAQtwIwAA%26url%3Dhttp%253A%252F%252Fwww.youtube.com%252Fwatch%253Fv%253DwPVcSYb2ssQ%26ei%3D4OzrT5fyEor5rQes0a2-BQ%26usg%3DAFQjCNEV5M5sg7lGviWJ2ldxxomuzvveQQ&h=jAQHpzoYYAQFC0LXh_lpN5xm7gqsemrs4n2JrPfp8gC4IFw

    ReplyDelete
  15. http://www.facebook.com/l.php?u=http%3A%2F%2Fwww.google.co.in%2Furl%3Fsa%3Dt%26rct%3Dj%26q%3Djagans%2Blinks%2Bwith%2Bmangali%2Bkrishna%26source%3Dweb%26cd%3D9%26ved%3D0CF8QFjAI%26url%3Dhttp%253A%252F%252Fwww.andhrafriends.com%252Ftopic%252F284009-mangali-krishna-reveals-links-between-suri-jagan%252F%26ei%3D4OzrT5fyEor5rQes0a2-BQ%26usg%3DAFQjCNFAHIR_7uYfFnE9hXx22LarRhI18g&h=DAQE4umzXAQFYC8noT9hLxjjTS0XOYbCdcbuqV2PmDpaieg

    ReplyDelete
  16. dhoopa deepa neivedyaalaku mushti veyyi roopaayalaa, vaallani kooda norethakunda mushti padesedannamaata. Prajalaki emo pappu bellaalu panchi petti, thana kutumbam, thanaku kaavalsinavaariki lakshala kotlu dochi pettesthe anni dopideelu maafiyenaa? tirumala lo diamonds, jewellery kooda karunakar reddy, dollar seshadri sahakaaram tho mauritius lo hawala paddathi lo taralinchi ammukonedaa gaja donga samuel reddy? Aa paapaalu anni oorike potaayaa?

    ReplyDelete
  17. Sambargaadu garu, mee deggira veetiki samaadhaanam ledaa? Unte cheppandi. Prathi hindu evaraithe john mohan alias fake reddy ni support chestunnaaro vaallandaru haindava drohulu gaane migilipotaaru. Sandeham ledu. Corruption koddo goppo andaru chestaaru, Kaani ithara mathaalaki keedu cheste sahincharaani neram adi. Kanna thalli laanti matham meeda abhimaanam leni swardhaparula tho nindipoyindi mana samaajam. Oka factionist, oka haindava drohi ni samardhinchatam antha neecham inkokati undadu.

    ReplyDelete
  18. ha ha ha... waste of a blog post :-)

    ReplyDelete
  19. Saying that, it might be a murder, is not a sin. If it is not a murder and natural accident; then it is OK. Investigating and discussing on doubts is not a sin. There shouldn't be ant kind of belittling those who suspect. If any body could show proper evidence that it was not a murder, then the whole country feels relieved. Fighting in this issue shouldn't arise.

    ReplyDelete
  20. @murali:- bathukki konchem siggu saram undali...haindava drohi aa ysr and ys jagan???ela chepthunnav???oka vyakthi gurinchi matlade mundhu konchem alochinchali...em chesaru ysr and jagan against hindus...konni kotla gundello devudila koluvai unna ysr gurinche matlade hakku kooda ledhu mee lanti jaffa gallaki...ysr kosam konni vandhala mandhi prana thyagam chesaru...nuvvu chasthe kanisam nee amma, ayya aina badhapadathara???nuvvu raasindhi vere vallu choosthe nee illu vethukuntu vachi cheppula dhanda vesi, aragundu kottinchi, gaadidha meedha ooregistharu...road meedha cheppu tho kottunkuntu theeskuvellali nee lanti naa kodukulni....hindus ki valla matham meedha nammakam unte evaru cheppina maararu...lekapothe ela aina maratharu...anni ysr pathakalu upapyochinchukuntu ysr ni thittadaaniki meeku noru ela vasthundhi ra visvasam leni kukkallara...nee ammako ayyako road meedha accident jarigithe 108 ki phone chesthav ga...idhi haindava drohi pettina pathakam ani appudu gurthuraadha....reyyyyyy ippatikaina maarandi...for all those who scold ysr and jagan...maarandi lekapothe chaavandi...antha siggu leni brathuku bathike kante ekkadikaina velli chavadam manchidhi

    ReplyDelete